కాచున్ నిన్ను గాచును కాచెడివాడు
ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును
దిగులేలా మనస్సా కాపాడును //2//
1. వెదకి నిను బిలిచిన కరములు చూడు
నీ చేయి విడువనన్నాడు //2//
కలకాల మాయన నీకై యిచ్చిన
యీవుల నెంచి చూడుము//2//
ఎంచుము ఎంచుము ఎంచుము
నీవు ఎంచి మరి చూడుము //2//
2.ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున
ఆ కానాను ఇవ్వలేదా//2//
వారి నెప్పుడు నే నిర్మూలం చేయనని
వాగ్ధానం చేయలేదా //2//
లేదా లేదా లేదా ప్రభు సంతాపం నొందలేదా //2//
3. పడిపోయిన నన్ను విమోచించుయు
మరి దరి చేర్చు కొన్నవాడు //2//
కొన్ని వేళలందు శిక్షించుచు
మరి కసరి కొట్టినవాడు //2/
జయము ఘనత సుఖము
నీకెప్పుడిచ్చెడివాడు //2//
ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును
దిగులేలా మనస్సా కాపాడును //2//
1. వెదకి నిను బిలిచిన కరములు చూడు
నీ చేయి విడువనన్నాడు //2//
కలకాల మాయన నీకై యిచ్చిన
యీవుల నెంచి చూడుము//2//
ఎంచుము ఎంచుము ఎంచుము
నీవు ఎంచి మరి చూడుము //2//
2.ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున
ఆ కానాను ఇవ్వలేదా//2//
వారి నెప్పుడు నే నిర్మూలం చేయనని
వాగ్ధానం చేయలేదా //2//
లేదా లేదా లేదా ప్రభు సంతాపం నొందలేదా //2//
3. పడిపోయిన నన్ను విమోచించుయు
మరి దరి చేర్చు కొన్నవాడు //2//
కొన్ని వేళలందు శిక్షించుచు
మరి కసరి కొట్టినవాడు //2/
జయము ఘనత సుఖము
నీకెప్పుడిచ్చెడివాడు //2//