రాజా నీ భవనములో  రేయి పగలు వేచియుందు (2)
స్తుతించి ఆనందింతును చింతలు మరచెదను (2)     ||రాజా||

నా బలమా నా కోట ఆరాధన నీకే (2)
నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా||

1.అంతట నివసించు యెహోవా ఎలోహిం - ఆరాధన నీకే (2)
మా యొక్క నీతి యెహోవా సిద్కేను - ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన - అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా||

2.పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని - ఆరాధన నీకే (2)
రూపించి దైవం యెహోవా హోషేను - ఆరాధన నీకే (2)
ఆరాధన ఆరాధన - అబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా||