ఆనందగానముతో ఆర్భటనాదముతో //2//
ఆరాధింంచెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో //2//
1 నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే //2//
జీవితకాలమంత నా యేసయ్య నీకై బ్రతికెదను //2//
ఆరాధింంచెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో //2//
2 చింతలెన్ని కలిగినను నిందలెన్ని నన్ను చుట్టిన //2//
సంతోషముగ నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును //2//
ఆరాధింంచెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో //2//