అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా   


Author :



 అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే
ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్ 
               
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
 బలమైన దేవా  నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం

2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం

 3. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం - సంపూర్ణుడా నీకు స్తోత్రం
 మా ప్రార్థనలను అలకించువాడా - మా ప్రధాన యాజకుడు స్తోత్రం

4. మృత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం మమ్మును
కొనిపోవ త్వరలో రానున్న- మేఘవాహనుడా స్తోత్రం
     
5. ఆమేన్ అనువాడా స్తోత్రం - అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం
    
Athyunnatha Simhaasanamu pai – Aaasieenudavyana devaa
Atyantha premaa swarupeeve neve araadhinthumu nine (2)
Ahaha –halleluya (4)
Ahaha –halleluya (3)   AMEN

1 Ashryakaruda stotram – Alochana kartha stotram
balamyna devaA nintyu davagu thandri – samaadana adhipathi stotram (2)

2. Krupa satya sampurnada stotram – Krupalo rakshinthive stotram
Nee raktha michii vemochiinchi nave – naa raksha na kartha stotram (2)

3.Sthuthulapai aasinudaa sthothram - sampoornuda niku sthothram
Maa prardhanalanu alakinchuvaada - maa pradhana yajakuda sthothram

4. Mruthyunjayuda sthothram – Maha ghanuda sthothram
mammunu konipova thvaralo ranunna – megha vaahanuda sthothram

5. Amen anuvada stostram – alpha omega stotram
Agni jwalala vanti kannulu galavada – atyunnathudaa stotaram (2)