అభిషేకమా ఆత్మభిషేకమా నను దీవింప నాపైకి దిగిరమ్మయా
1. నీవు నాలో ఉండ నాకు భయమే లేదు - నేను దావీదు వలె నుందును
గొల్యాతును పడగొట్టి జయమొందెదన్
2. నీవు నాలో ఉండ నేను ఎలిషావలె - యొర్దానును విడగొట్టెదన్
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను
3. నీవు నాలో ఉండ నేను స్టెఫను వలె - ఆత్మ జ్ఞానముతో మ్లాడెదన్
దేవదూతల రూపములో మారిపోదును