అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట 
ఉన్నదా జ్ఞాపకం   ఉన్నదా జ్ఞాపకం        ||అన్నిటి||
1.శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే //2// 
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో //2//           ||అన్నిటి||
2.శాంతి లోపల మీకు సుఖము లోకములోన //2// 
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన  //2//         ||అన్నిటి||

3.శుద్ధులందరి కోసం శ్రద్ధగా ప్రార్థించాలి 
పెద్దలందరి కోసం ప్రార్ధింప మరువకు //2//  ||అన్నిటి||